రన్‌వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదే సమయానికి ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. దీంతో టేకాఫ్ అవుతున్న ఎయిరిండియా జెట్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే ముంబై ఎయిర్‌పోర్టులో రన్‌వైపై ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుండగా.. అదే రన్‌వేపై ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతోంది. ఈ రెండింటికి మధ్య కేవలం కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ షాకింగ్ ఘటనకు…