• లైఫ్ స్టైల్

    కృత్రిమంగా పండించిన మామిడి పండ్లతో జాగ్రత్త, వాటిని ఎలా గుర్తించాలంటే..?

    కృత్రిమంగా పండించినవి తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా రసాయనాలు వేసి పండించిన మామిడి పండ్లు అధికంగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి శరీరానికి కీడు చేస్తాయి. అలాంటి వాటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే మామిడి పండ్లలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ మరియు అనేక యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే రసాయనాలతో పండిన…