టాలీవుడ్ లో మహేష్ బాబు సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్నారు. ఆయన ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటిస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈసినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. దీని కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను దాదాపు కంప్లీట్ చేశాడు జక్కన్న. అయితే సూపర్ స్టార్ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ ఎంపికలపై ఆసక్తి చూపిస్తుంటారు నెటిజన్స్. ఎప్పుడూ క్యాజువల్ అండ్ స్టైలీష్…
-
-
కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్‌బాబు 1965 అక్టోబర్ 13న జన్మించాడు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన రమేష్‌బాబు హీరోగా 15కు పైగా సినిమాల్లో నటించి, ఆ తర్వాత నిర్మాతగా మారాడు. నిర్మాతగా తొలి సినిమా అమితాబ్‌బచ్చన్‌తో సూర్యవంశం హిందీ రీమేక్ తెరకెక్కించాడు. అయితే కృష్ణ సుదీర్ఘ సినీ ప్రస్థానం లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు సినిమాను కొత్త పుంతలు…