• ఆయుర్వేదం

    మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ ఆకులను తరచూ తింటే డయాబెటిస్ పూర్తిగా తగ్గిపోతుంది.

    అంజీర్‌ పండ్లలో ఐరన్‌, కాల్షియం, విటమిన్లు, పొటాషియం, మెగ్నిషియం, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే కార్బొహైడ్రేట్లు, ఫైబర్‌ కూడా ఉంటాయి. దీని వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. ఉదయాన్నే ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. అంజీర్ చెట్టుకు ఆహారం, ఔషధంగా రెండు విధాలా విలువైన చరిత్ర ఉంది. అయితే అంజీర్‌ ఆకులతో అద్భుతమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు లభిస్తాయి. అంజీర్‌ ఆకులను తాజాగా లేదా…