శరీరంలో మంట, వాపు వంటి బాధలు ఉండవు. అరికాళ్ళలో మంటని సిట్రస్ ఫ్రూట్స్ తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. చిక్కుళ్ళు తీసుకుంటే కూడా ఈ సమస్య ఉండదు. బీన్స్, పప్పు దినుసులు వంటి చిక్కుడు జాతి ఆహార పదార్థాలను తీసుకుంటే అరికాళ్ళలో మంట బాగా తగ్గుతుంది. అలసటని కూడా చిక్కుళ్ళు దూరం చేస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు సలాడ్స్ ని తీసుకోవడం మంచిది. అయితే వేసవిలో, తరచుగా అరికాళ్ళలో మంట…