ఓ విద్యార్థి 2000 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇంటర్ , డిగ్రీ, పీజీ , బీఈడీ వరుసగా అగ్రస్థానాలలో ఉత్తీర్ణత సాధించాడు. అయితే ఈ విద్యార్థి ప్రతిభ చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని భావించారు. కానీ ఇక్కడ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లుగా ఆ విద్యార్థికి గుమ్మడికాయ అంత…