• ఆరోగ్యం

    బ్రష్ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా..! ఈ వ్యాధులు ఉన్నట్లే..! మీరు వెంటనే..?

    పళ్లు తోమడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగు పడటమే కాకుండా.. నోరంతా క్లీన్ అవుతుంది. చెడు బ్యాక్టీరియా బయటకు వెళ్తుంది. పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే పళ్లు తోమేటప్పుడు చాలా మందికి వికారంగా ఉండి, వాంతులు అవుతూ ఉంటాయి. వాంతులు చేసుకుంటే తప్ప వారికి రిలీఫ్‌గా ఉండదు. అయితే ఎందుకు ఇలా అవుతుందని పెద్దగా పట్టించుకోరు. ఇలా పళ్లు తోమేటప్పుడు వాంతులు అవ్వడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అయితే…