టాలీవుడ్ లో మహేష్ బాబు సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్నారు. ఆయన ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటిస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈసినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. దీని కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను దాదాపు కంప్లీట్ చేశాడు జక్కన్న. అయితే సూపర్ స్టార్ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ ఎంపికలపై ఆసక్తి చూపిస్తుంటారు నెటిజన్స్. ఎప్పుడూ క్యాజువల్ అండ్ స్టైలీష్…