ఇక బల్లులను దూరంగా ఉంచే మూడవ మొక్క లావెండర్, దాని వాసన చాలా బలంగా ఉంది. ఇది సాధారణంగా పెర్ఫ్యూమ్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ బలమైన వాసన బల్లికి తలనొప్పిని కలిగిస్తాయంట.. కాబట్టి అవి ఎప్పుడూ దాని చుట్టూ తిరగవు. అయితే బల్లులను చాలా వరకు తరిమికొట్టేందుకు ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోండి. బల్లులను వదిలించుకోవడానికి ఇలాంటి ఇంటి చికిత్సలు అద్భుత ఫలితాలనిస్తాయి. కొన్ని మొక్కలు మనకు మంచి వాసనతో…