ప్రస్తుత రోజుల్లో చిన్న చిన్న దుకాణాలు, రోడ్డు పక్కన టీకొట్టుల్లోనూ యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పంపడం, వారి నుంచి పేమెంట్స్ అందుకోవడానికి అవకాశం లేదు. మన దేశానికి చెందిన లక్షల మంది విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లారు. విదేశాల్లో ఉన్న నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వారు తమ…