యాంగ్, లీ అనే జంట నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. జూన్ 2న యాంగ్ పుట్టినరోజు కావడంతో బ్యాంకాక్‌లో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో యాంగ్ తన ప్రేయసి లీతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా వారి కారు ప్రమాదానికి గురైంది. ఆ జంట అక్కడికక్కడే మృతిచెందింది. అయితే మలేషియాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో యాంగ్ జింగ్షాన్, లి షుయింగ్ అనే జంట మరణించారు. ఈ సంఘటన మే 24న…