ఎవరైనా పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే వాళ్లు కచ్చితంగా పెళ్ళి తరువాత తన భార్య తో ఆనందం గా ఉండాలి అనుకుంటారు.కాని ప్రతి సారీ మనంఅనుకున్నట్టు జరగదు కదా. చాలా మంది పెళ్ళి అయిన కొన్ని రోజులకే విడిపోయారు. మరి కొంత మంది పెళ్ళి అయిన కొన్నిరోజులకే ఇలాంటివి మనం ఎన్నో చూసాం మీరు మీ జీవితం ఇలా కాకూడదు అనుకుంటే మీరు కచ్చితంగా ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని మాత్రం…