• తాజా వార్తలు

    పది ఏళ్లుగా ఆధార్ అప్‌డేట్ చేయకపోతే ఆ ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుందా..?

    10 ఏళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోని వారు ఇప్పుడు ఆధార్‌ను రెన్యూవల్ చేసుకోవచ్చు. myaadhaar.uidai.gov.in ద్వారా ఆధార్ నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత మీ పర్మనెంట్-అడ్రస్ డాక్యుమెంట్ అప్ డేట్ చేయవచ్చు. మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసిన వారు మాత్రమే ఆన్‌లైన్ సిస్టమ్‌ ఉపయోగించుకోగలరు. ఆధార్ సేవలను త్వరగా పొందాలంటే మొబైల్ నంబర్, ఇమెయిల్ తప్పనిసరిగా ఆధార్‌తో రిజిస్టర్ చేయాలి. అయితే పదేళ్లు దాటిన…