పిల్లలు సహజంగానే మొహమాటపడతారు. వారు ఇతరుల నుండి చూసే, విన్న వాటిని అనుసరిస్తారు. అందుకే వారి ముందు మనం చేసే ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలి. అయితే సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు పిల్లల ముందే విపరీతంగా కొట్టుకుంటూ మరియు తిట్టుకుంటారు. దీన్ని చూసిన పిల్లలు ఎక్కువగా వాటిని అనుసరించే అవకాశం ఉంది కాబట్టి, పిల్లల ముందు అలా చేయకూడదు. క్రమశిక్షణా రాహిత్యం.. ప్రతి…