రిఫ్రిజిరేటర్ టెంపరేచర్‌ను ఎప్పుడు కూడా జీరోకి తగ్గించకూడదు. ఎందుకంటే ఫ్రిడ్జ్ టెంపరేచర్‌ను జీరోకి తగ్గించినప్పుడు దాని కంప్రెషర్‌పై అవసరానికి మించి భారం పడుతుంది. అందువల్ల అది బాగా వేడెక్కి పేలిపోయే అవకాశం ఉంది. అయితే దేశంలో కొన్ని చోట్లు ఎండలు 50 డిగ్రీలకు చేరువలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నట్టుండి పేలిందని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం ఫ్రిడ్జ్‌లు…