ఏదైనా తిన్న తర్వాత టీ తాగే అలవాటు ఉంటే.. అది మీ జీర్ణవ్యవస్థపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సరిగా జీర్ణం చేయలేకపోతుంది. దీని కారణంగా ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల గ్యాస్-ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అయితే టీ, కాఫీలో ఉండే టానిన్లు అనే పదార్థాలు ఐరన్ శోషణను అడ్డుకుంటాయి.…
-
-
టీ పెట్టినప్పుడు తాగితే పర్లేదు. కానీ దానిని పదే పదే వేడి చేసి తాగితే…. చాలా రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుంది. పోషకాలను కోల్పోవడం: మిల్క్ టీని ఎక్కువ సేపు ఉడకబెట్టడం వల్ల దానిలోని పోషకాలను కోల్పోతుంది. ఎందుకంటే పాలలో కాల్షియం, ప్రొటీన్ ,విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పాలను ఎక్కువసేపు మరికించడం వల్ల వల్ల వీటిని కోల్పోతారు. అయితే పోషకాలను కోల్పోతుంది.. మిల్క్ టీని ఎక్కువసేపు కాచడం…