గృహజ్యోతి పథకంపై ఇంకా గందరగోళం నెలకొంది. ఇప్పటికీ కొందరికి ఈ పథకం అమలు కావడం లేదు. 200 లోపు యూనిట్లు వాడుతున్నా జీరో బిల్లులు రావడం లేదు. దీనికి సాంకేతిక సమస్యలతో పాటు అనేక కారణాలున్నాయి. దాంతో వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు. అయితే గృహజ్యోతి పథకం కింద తెలంగాణలోని అన్ని అర్హత కలిగిన కుటుంబాలు గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందవచ్చు. ఈ పరిమితి దాటితే…