• ఆరోగ్యం

    గుండెపోటు వచ్చే ముందు మీ చాతిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో తెలుసుకోండి.

    గుండెపోటు ప్రాణాపాయకరమైన గుండెకు సంబంధించిన వ్యాధి. ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. పొగత్రాగడం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, వంశానుగతంగా వచ్చే జన్యువులు, వ్యాయామ లోపం, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో గుండెనొప్పి సమస్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. సాధారణంగా గుండె నొప్పి…