అఖిల్ కు కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు చిత్ర షూటింగ్ వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ అఖిల్ కి తీవ్ర గాయాలేమి కాలేదని ఈనెల 10 నుండి తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. దాంతో షూటింగ్ వాయిదా పడిందన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అయితే అక్కినేని నటవారసుడు అఖిల్.. హీరోగా నిలదొక్కుకోవడానికి పడుతున్న తంటాలు అంతా ఇంతా కాదు. పోనీ…