పండ్ల రారాజైన మామిడి మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. ఈ పండులో ప్రోటీన్, ఫైబర్, సోడియం, ఫోలేట్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నిజానికి మామిడిని తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. మామిడి పండ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వీటిని అతిగా తింటే మాత్రం…