ఒక స్నేహితుడు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేయమని సలహా ఇచ్చాడు. మనీషాకు ఈ విషయం తెలియక ఆశ్చర్యపోయి, ఇలా కూడా అవుతుందా? అని అడిగింది. దీంతో అతడు.. అవును, ఇది కూడా అవుతుంది. మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీ బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. కానీ దానితో ప్రయోజనాలతో పాటు సమస్యలూ ఉన్నాయి. అన్నింటిలో మొదటిది క్రెడిట్ కార్డ్ నుంచి…