జబర్దస్త్ కమెడియన్స్ తో రోజా మమేకం అయ్యేవారు. జడ్జి సీట్లో కూర్చుని ఆమె వేసే కౌంటర్లు, పంచులు బాగా పేలుతాయి. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ లో రోజా పాత్ర ఎంతగానో ఉంది. ఒక పక్క ఎమ్మెల్యేగా కొనసాగుతూనే రోజా జబర్దస్త్ జడ్జిగా చేశారు. అయితే అనతి కాలంలో జబర్దస్త్ ఆదరణ తెచ్చుకుంది. ఈ షో అంటే హాస్య ప్రియులు పడిచచ్చే వారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను,…