• ఆధ్యాత్మికం

    వారంలో ఒక రోజు మీ ఇంట్లో పసుపుతో ఇలా చేస్తే మీ కష్టాలు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

    పసుపు కేవలం ఔషధాల గుణాలకే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలోనూ ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతీ పూజలో కచ్చితంగా పసుపు ఉండాల్సిందే. ఏ శుభకార్యమైనా పసుపును కచ్చితంగా ఉపయోగిస్తారు. అంతలా జ్యోతిష్య శాస్త్రంలో పసుపు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జాతకంలో గురు దోషాన్ని తగ్గించడానికి విష్ణువుకు పసుపు సమర్పించడం శుభప్రద మని చెపుతుంటారు పండితులు. జ్యోతిషశాస్త్రం ప్రకారం పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గురువారం నాడు గణపతికి పసుపు కొమ్ముల మాలగా…