వాస్తవానికి, టెస్లాలో తన వేతన ప్యాకేజీకి సంబంధించి ఎలాన్ మస్క్ స్పష్టమైన డిమాండ్లు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కంపెనీని బెదిరించారు. టెస్లాలో తనకు కనీసం 25 శాతం వాటా లభించకపోతే, కంపెనీని విడిచిపెట్టి వెళ్లిపోతానని హెచ్చరించారు. అయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ సంపద త్వరలో భారీగా పెరగవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ టెస్లా నుండి 56 బిలియన్ డాలర్ల ప్యాకేజీని పొందే మార్గంలో మరో అడ్డంకి తొలగిపోయింది.…