అర్జున్ షేర్ చేసిన పోస్టులో ఐశ్వర్య- ఉమాపతి మ్యారేజ్ గ్లింప్స్ చూడొచ్చు. ఇందులో ఉమాపతి, ఐశ్వర్య ఎంతో సాంప్రాదయబద్ధంగా కనిపించారు. పెళ్లి మండపాన్ని టాప్ యాంగిల్లో చూపిస్తూ పండితుల వేద మంత్రాలతో వీడియో ప్రారంభం అయింది. అయితే అర్జున్ సర్జా కూతురు నటి ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రామయ్యల పెళ్లి తర్వాత ఓ సంగీత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, స్నేహితులు, సినీ నటులు, నటీనటులు పాల్గొన్నారు. విలాసవంతమైన…