అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్‌లోని జమ్నా నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నీతా అంబానీ గత కొన్ని రోజులుగా నదితీరో ఈవెంట్‌లలో తన లగ్జరీ లైఫ్ ష్టైల్ ని ప్రదర్శిస్తోంది. గ్రాండ్ చీర, నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే నీతా అంబానీ ధరించిన నెక్లెస్‌లో వజ్రాలు మాత్రమే కాదు రెండు పెద్ద స్క్వేర్ టైప్ లో ‘పచ్చ రాయి’ కూడా పొదిగి ఉన్నాయి. ప్రపంచంలోనే…