బెంగళూరులో రేవ్ పార్టీకి అటెండ్ అయిన వారు ఇచ్చిన బ్లడ్ శ్యాంపిల్స్‌లో అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అందులో నటి హేమ కూడా ఉండటంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. కాగా, సమావేశంలో ‘మా’ నుంచి హేమను సస్పెండ్ చేయాలనే చర్చ జరిగిందని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులకు మామిడికాయ పచ్చడి పెట్టే విధానం ఇదీ అంటూ మరొక వీడియోతో సందడి చేశారు.…