శ్రీవిద్య నటి అయినప్పటికీ ఎన్నో మంచి పాటలు పాడటంతో పాటు డబ్బింగ్ చెప్పడం ద్వారా అభిమానులకు ఆమె మరింత చేరువయ్యారు. మద్రాస్ లో 1953 సంవత్సరంలో జన్మించిన శ్రీవిద్య బాల్యంలో ఆర్థిక కష్టాలను అనుభవించారు. అయితే నటి శ్రీవిద్య ప్రముఖ హాస్యనటుడు కృష్ణమూర్తి , కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ML వసంత్ కుమారి కూతురు. శ్రీవిద్య పుట్టిన ఏడాది తర్వాత ఆమె తండ్రి కృష్ణమూర్తి యాక్సిడెంట్‌తో అనారోగ్యానికి గురై…