• ఆరోగ్యం

    ఈ కాలంలో అల్లం టీ తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

    అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే. వైద్యులు, ఆయుర్వేద నిపుణులు కూడా ఎప్పటి నుంచో చెబుతున్న మాట. విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది. అయితే అల్లం టీ కూడా ఆరోగ్యానికి మంచిదే. అల్లంతో ఎన్నో ఉపయోగాలున్నాయి. అయితే టీ అలవాటు లేనివాళ్ల సంగతి కాదు కానీ.. ఉన్న వాళ్లకు మాత్రం ఇది గొప్ప రిఫ్రెష్మెంట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అల్లం…