• ఆయుర్వేదం

    వందల రోగాలను నయం చేసే అద్భుత ఆయుర్వేద ములిక ఇది, ఎలా వాడాలో తెలుసా..?

    పసుపును, అల్లం పొడిని కలిపి ఎలా తీసుకోవాలంటే గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, చిటికెడు అల్లం పొడి కలుపుకొని తాగితే ఎంతో మంచిది. అల్లం పొడి లేకపోతే అల్లం తురుమును వేసుకోవచ్చు. లేదా అల్లం రసాన్ని కలుపుకున్నా చాలు. అయితే మన దేశంలో దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో పసుపు ఉంటుంది. అల్లం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఈ రెండు పదార్థాలను ఏ మాంసాహార వంటలోనైనా తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇవి…