• ఆయుర్వేదం

    ఈ నీళ్లు రోజూ తాగితే అమృతం తాగినట్లే..! పరిగడుపున తాగితే బోలెడు లాభాలున్నాయి.

    తులసి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ డి, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులురోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే ఆయుర్వేదంలో తులసికి ప్రత్యేక ప్రముఖ్యత కలిగి ఉంది. ఆయుర్వేద మందులలో తులసిని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. తులసిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి మన మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే…