బంగాళ దుంపలను కూరలోనే కాదు సాంబర్ లోనూ వాడుతుంటారు. అయితే ఈ సంగతి పక్కన పెడితే బంగాలదుంపళను కొన్న కొన్ని రోజులకే మొలకలు వస్తూ ఉండటం మనం తరచూ చూస్తున్నదే. అయితే ఆ మొలకలొచ్చిన బంగాళ దుంపలను చాలా మంది అలాగే కూర వండుకుని తినేస్తుంటారు. అయితే ప్రస్తుతం చిప్స్‌కు మంచి డిమాండ్ ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఇష్టంగా తింటున్నారు. ఇక పొటాటోలో ఉన్న…
-
-
సబ్జా గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ విత్తనాలను మంచి పరిమాణంలో నీటితో మన ఆహారంలో చేర్చుకున్నప్పుడు, అవి నీటిని పీల్చుకుంటాయి మరియు తద్వారా మన ప్రేగులకు నీటిని లాగడంలో సహాయపడతాయి. ఇది మలం మృదువుగా మారుతుంది మరియు రోజువారీ ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుంది. అయితే ప్రతి రోజు ఉదయం సబ్జా నీరు తాగడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. ఇందులో పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు…
-
చిరుపై అభిమానంతో రక్తదానం చేస్తూ బ్లడ్ బ్యాంకు ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు తోడ్పడుతున్నారు. 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభం కాగా.. తొలుత రక్తం ఇచ్చిన వ్యక్తి మురళీ మోహన్, రెండో వ్యక్తి నటుడు మహర్షి రాఘవ.. అప్పటి నుంచి మహర్షి రాఘవ వరుసగా రక్త దానం చేస్తూ వస్తున్నారు. అయితే ఇక అక్కడ చిరంజీవి అభిమాని అని చెప్పుకునే ప్రతి ఒక్కరు పదుల…
-
ప్రస్తుతం చేతినిండా బోలెడు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. కాగా ఈమె సోషల్ మీడియా ట్రోల్స్ పై స్పందిస్తూ ఉంటారు. మితిమీరి కామెంట్స్ చేస్తే వెంటనే కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. అనసూయ దెబ్బకు జైలు పాలైన ఆకతాయిలు కూడా చాలా మంది ఉన్నారు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా సోషల్…
-
ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రెండు రోజుల పాటు చంద్రబాబు సచివాలయానికి వెళ్లారు. ఈ రోజు తొలిసారి టీడీపీ కార్యాలయానికి అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. పాలన వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా.. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సమయం ఇవ్వాలనుకుంటున్నారు. అయితే నిన్న సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. ఆ సమయంలో చాలామంది అధికారులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అయితే పూల బొకేలతో ఎదురెళ్లి చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఎక్కువ…
-
ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి మంచి మోతాదులో లభిస్తుంది. లిచ్చి గర్భిణీ స్త్రీలకు మంచి పండు. దీని కారణంగా వారి శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. ఈ పండు తినడం పక్షవాతం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి ,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే వేసవి అంటే రకరకాల పండ్ల సీజన్. పుచ్చకాయలు, మామిడిపళ్లు, పనసపండ్లు, ఖర్జూరం వంటి ఎన్నో…
-
జీడిపప్పు తింటే బరువు పెరుగుతారని తరచుగా చెబుతుంటారు. జీడిపప్పు ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. వేసవిలో జీడిపప్పు తినాలా వద్దా అనే ప్రశ్న ఇప్పుడు చాలామందిలో తలెత్తుతుంది. అందుకునే వేసవిలో జీడిపప్పును ఎక్కువగా తినకూడద్దు. అయితే ఈ రోజుల్లో మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలు ప్రతి ఇంట్లో సర్వసాధారణం. వీటిని నియంత్రించలేకపోతే శరీరంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మధుమేహం, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవాలంటే తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి.…
-
వాస్తవానికి, టెస్లాలో తన వేతన ప్యాకేజీకి సంబంధించి ఎలాన్ మస్క్ స్పష్టమైన డిమాండ్లు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కంపెనీని బెదిరించారు. టెస్లాలో తనకు కనీసం 25 శాతం వాటా లభించకపోతే, కంపెనీని విడిచిపెట్టి వెళ్లిపోతానని హెచ్చరించారు. అయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ సంపద త్వరలో భారీగా పెరగవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ టెస్లా నుండి 56 బిలియన్ డాలర్ల ప్యాకేజీని పొందే మార్గంలో మరో అడ్డంకి తొలగిపోయింది.…
-
ఏటీఎం కేంద్రాల్లో డబ్బు డ్రా చేసేందుకు వెళ్లే సమయంలో కార్డు స్వైప్ చేసే చోటు ఏదైనా అనుమానాస్పద పరికరాలుంటే క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీసులు సూచిస్తున్నారు. యంత్రంలో పిన్ కొట్టే స్థానంలో పైన, పక్కన నంబర్లు రికార్డు చేసేందుకు కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశాలుంటాయి. దీనిని కూడా గమనించాలంటున్నారు. అయితే నిర్ణీత ఉచిత పరిమితి తర్వాత నగదు ఉపసంహరణకు మీరు అధిక ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. భారతీయ ఏటీఎం ఆపరేటర్లు రిజర్వ్…
-
గృహజ్యోతి పథకంపై ఇంకా గందరగోళం నెలకొంది. ఇప్పటికీ కొందరికి ఈ పథకం అమలు కావడం లేదు. 200 లోపు యూనిట్లు వాడుతున్నా జీరో బిల్లులు రావడం లేదు. దీనికి సాంకేతిక సమస్యలతో పాటు అనేక కారణాలున్నాయి. దాంతో వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు. అయితే గృహజ్యోతి పథకం కింద తెలంగాణలోని అన్ని అర్హత కలిగిన కుటుంబాలు గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందవచ్చు. ఈ పరిమితి దాటితే…