ఏదైనా తిన్న తర్వాత టీ తాగే అలవాటు ఉంటే.. అది మీ జీర్ణవ్యవస్థపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సరిగా జీర్ణం చేయలేకపోతుంది. దీని కారణంగా ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల గ్యాస్-ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అయితే టీ, కాఫీలో ఉండే టానిన్లు అనే పదార్థాలు ఐరన్ శోషణను అడ్డుకుంటాయి.…
-
-
ఈ చింతకాయ పచ్చిగా ఉన్నప్పుడు తింటే వగరుగా ఉంటుంది. పక్వానికి వచ్చాక తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది దక్షిణ మెక్సికో, దక్షిణ అమెరికా మధ్య అమెరికాలకు చెందినది. అయితే, తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ సీమ చింతకాయ సత్తా తెలిస్తే మాత్రం మీరు తినకుండా ఉండలేరంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే సీమచింతతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా…
-
మనం తినే ప్లేటు చుట్టూ నీళ్లు చల్లడం అనే ఆచారం పూర్వకాలం నుంచి కొనసాగుతోంది. ఇప్పటికీ చాలా మంది ఇలా చేయడం ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మనం తినే ప్రదేశంలో ప్రతికూలతలు ప్రవేశించకుండా ప్లేట్ చుట్టూ నీటి రేఖ ఏర్పడుతుంది. ఇంకో కారణం కూడా ఉంది.. తినడానికి ముందు ప్లేట్ చుట్టూ నీరు చల్లడం వల్ల అన్నపూర్ణ దేవికి, ఇష్ట దైవానికి గౌరవంగా ఈ పనిని చేస్తారు.…
-
అర్జున్ షేర్ చేసిన పోస్టులో ఐశ్వర్య- ఉమాపతి మ్యారేజ్ గ్లింప్స్ చూడొచ్చు. ఇందులో ఉమాపతి, ఐశ్వర్య ఎంతో సాంప్రాదయబద్ధంగా కనిపించారు. పెళ్లి మండపాన్ని టాప్ యాంగిల్‌లో చూపిస్తూ పండితుల వేద మంత్రాలతో వీడియో ప్రారంభం అయింది. అయితే అర్జున్ సర్జా కూతురు నటి ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రామయ్యల పెళ్లి తర్వాత ఓ సంగీత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, స్నేహితులు, సినీ నటులు, నటీనటులు పాల్గొన్నారు. విలాసవంతమైన…
-
శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. గత కొంతకాలంగా లంగ్స్ క్యాన్సర్‌తో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు శిరీష్ భరద్వాజ్. ఇవాళ ఉదయం హైదరాబాద్ ఆస్పత్రిలోనే ఆయన చికిత్స తీసుకుంటూనే శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లు సమాచారం. అయితే మెగా స్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఈరోజు కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ ని ఒక ప్రైవేట్…
-
నెయ్యి, వెన్న ఎక్కువగా తీసుకుంటే.. ఖచ్చితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. వీటి వల్ల గుండె జబ్బులు ప్రమాదం అనేది పెరుగుతుంది. కానీ నెయ్యిలో మాత్రం ఆరోగ్యకరమైన లక్షణాలు అనేవి ఉన్నాయి. నెయ్యిలో విటమిన్లు ఎ, డి, కెలతో పాటు కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ల కూడా లభ్యమవుతుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అయితే రోజురోజుకూ గుండె పోటు రావడం ఎక్కువ…
-
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్రస్తుతం మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10 కోట్లుగా పైగా ఉందని చెబుతున్నాయి…
-
శ్రీవిద్య 1953 జూలై 24 న భారతదేశంలోని తమిళనాడులో ఉన్న చెన్నైలో, తమిళ చిత్ర హాస్య నటుడు కృష్ణమూర్తి, కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎం.ఎఎల్. వసంతకుమారి దంపతులకు జన్మించింది. ఆమెకు శంకరరామన్ అనే సోదరుడు ఉన్నాడు. ఆమె పుట్టిన సంవత్సరం ఆమె తండ్రి ముఖ కండరాలపై ప్రభావం చూపే ఒక జబ్బు బారిన పడటంతో నటన నుండి విరమించుకోవలసి వచ్చింది. అయితే 1967లో ఆమె కెరీర్ మొదలైంది. మొదటి…
-
తెలుగు, తమిళ సినిమాల హీరోయిన్. ఒకప్పుడు హీరోయిన్ గా, సహాయ నటిగా అలరించింది. ఆవిడే శరణ్య. కాదల్ కవితై సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. నీ మనసు నాకు తెలుసు అనే తెలుగు చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది. అయితే శరణ్య నాగ్ తాజాగా తిరుత్తని లో గల సుబ్రమణ్య స్వామి టెంపుల్ ని సందర్శించింది. ఆ గుడిలో ఆమె మొక్కు తీర్చుకున్నారు. తల నీలాలు అర్పించింది. అలాగే…
-
చాలా తక్కువ రోజుల్లోనే పవన్ కి తన మొదటి భార్యకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇక పవన్ ఆ తర్వాత సినీ నటి రేణు దేశాయ్ ను వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరు బద్రి సినిమాలో నటించి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీరిద్దరి మధ్యలో ప్రేమ పుట్టిందట. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి జానీ…