సోమవారం రోజు పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని, సమస్యల నుంచి గట్టెక్కిస్తాడని నమ్ముతారు. అసలు సోమవారానికి, శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..! అయితే హిందూ మతంలో సోమవారం త్రిమూర్తుల్లో లయకారుడైన శివునికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడిని ప్రత్యేకంగా పూజ చేస్తారు. అంతేకాదు శివయ్య అనుగ్రహం కోసం సోమవారం ఉపవాసం చేస్తారు. ఈ వ్రత పుణ్యం వల్లనే పరమశివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్నట్లు…
-
-
మనం తినే ప్లేటు చుట్టూ నీళ్లు చల్లడం అనే ఆచారం పూర్వకాలం నుంచి కొనసాగుతోంది. ఇప్పటికీ చాలా మంది ఇలా చేయడం ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మనం తినే ప్రదేశంలో ప్రతికూలతలు ప్రవేశించకుండా ప్లేట్ చుట్టూ నీటి రేఖ ఏర్పడుతుంది. ఇంకో కారణం కూడా ఉంది.. తినడానికి ముందు ప్లేట్ చుట్టూ నీరు చల్లడం వల్ల అన్నపూర్ణ దేవికి, ఇష్ట దైవానికి గౌరవంగా ఈ పనిని చేస్తారు.…
-
తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదని, శాంతి చేకూరుతుందని నమ్ముతారు. తాబేలు విష్ణుమూర్తికి సంబంధం ఉంది కాబట్టి శ్రీమహా విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీమీద ఉంటాయి. జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ఈ ఉంగరం ధరించడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుంది. అయితే చాలా మందికి జాతకాలు, రంగు రాళ్లు, ఉంగరాల మీద బీభత్సమైన నమ్మకం ఉంటుంది. రాశికి తగ్గట్టుగా రాళ్ల ఉంగరాలు పెట్టుకుంటే…
-
పసుపు కేవలం ఔషధాల గుణాలకే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలోనూ ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతీ పూజలో కచ్చితంగా పసుపు ఉండాల్సిందే. ఏ శుభకార్యమైనా పసుపును కచ్చితంగా ఉపయోగిస్తారు. అంతలా జ్యోతిష్య శాస్త్రంలో పసుపు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జాతకంలో గురు దోషాన్ని తగ్గించడానికి విష్ణువుకు పసుపు సమర్పించడం శుభప్రద మని చెపుతుంటారు పండితులు. జ్యోతిషశాస్త్రం ప్రకారం పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గురువారం నాడు గణపతికి పసుపు కొమ్ముల మాలగా…
-
శని చెడు దృష్టి ఉంటే అనేక కష్టాలు సమస్యలు, అనుభవించాల్సి ఉంటుంది. వాటి నుంచి బయట పడేందుకు శని జయంతి రోజు ఈ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకుని పెట్టుకోండి. అదే గుర్రపు షూ. దీన్ని ఇంటికి తెచ్చుకుంటే సంపద, సంతోషం, అదృష్టంతో పాటు సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతి పండుగను జరుపుకుంటారు. ఈసారి శని జయంతి జూన్ 6వ…
-
వందలాది మంది భక్తుల సమక్షంలో, సుబ్రమణ్య స్వామికి హారతి ఇస్తున్న సమయంలో నెమలి గర్భగుడి ముందు సందడి చేసింది. సుబ్రమణ్య స్వామి విగ్రహానికి హారతి ఇచ్చిన తర్వాత పండితులు నెమలికి సైతం హారతి ఇచ్చారు. అంత మంది భక్తులు ఉన్నా నెమలి అక్కడి నుంచి కదలకుండా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చూసిన భక్తులంతా ఇది ఆ భగవంతుడి లీల అంటున్నారు. అయితే తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలోని…
-
జ్యోతిష శాస్త్రం ప్రకారం… కంటి చూపుకి శక్తి ఉంటుంది. కొంత మంది కంటి చూపు పడితే… చెడు జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు చాలా సుకుమారంగా, కోమలంగా, అందంగా ఉంటారు. వారిపై చెడు దృష్టి పడకుండా, దిష్టి చుక్కలా… నల్లతాడు కడతారు. ఉత్తరప్రదేశ్‌లోని బాబా భైరవనాథ్ ఆలయం నుంచి ఈ తాళ్లు కట్టించే సంస్కృతి ప్రారంభమైందని చెబుతారు. అయితే ప్రస్తుతకాలంలో ఆడవారు, మగవారు అంటూ తేడా లేకుండా నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు.…
-
మన సంప్రదాయం ప్రకారం వారం రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజించడం సెంటిమెంట్‌గా వస్తోంది. బుధవారం వినాయకుడికి, సోమవారం శివుడికి. అలాగే. మంగళవారం హనుమాన్ మరియు లక్ష్మికి అంకితం చేయబడింది. అందుకే ఆయా రోజుల్లో ఈ దేవతలను పూజిస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. అయితే ఈరోజు మంగళవారం ఇలా చేయకండి. శుక్రవారం ఇలా చేయకండి అని మనల్ని కొన్ని పనులు చేయకుండా ఆపేస్తూ ఉంటారు గ్రహాలు నక్షత్రాలు మొదలైన…