• లైఫ్ స్టైల్

    కృత్రిమంగా పండించిన మామిడి పండ్లతో జాగ్రత్త, వాటిని ఎలా గుర్తించాలంటే..?

    కృత్రిమంగా పండించినవి తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా రసాయనాలు వేసి పండించిన మామిడి పండ్లు అధికంగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి శరీరానికి కీడు చేస్తాయి. అలాంటి వాటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే మామిడి పండ్లలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ మరియు అనేక యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే రసాయనాలతో పండిన…

  • లైఫ్ స్టైల్

    అన్నం తిన్న తర్వాత నడిస్తే మంచిదే, కానీ అందరు చేస్తున్న తప్పు ఇదే.

    తిన్న తర్వాత నడక రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది గుండెను బలపర్చడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని సూచిస్తున్నారు. అయితే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ఇదే కొందరి లైఫ్. అయితే తిన్న తర్వాత పడుకోకుండా కాస్తైనా నడిచే అలవాటు ఉందా? లేదంటే వెంటనే చేసుకోండి. దీని వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు మెరుగైన ఆరోగ్యం కోసం…

  • లైఫ్ స్టైల్

    ఈ రహస్యం తెలిస్తే పరగడుపున గ్లాజు మజ్జిగ ఖచ్చితంగా తాగుతారు.

    మజ్జిగలో ప్రొబయోటిక్ బాక్టీరియా ఉంటుంది. అందువల్ల ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగితే జీర్ణ సమస్యలు మాయమవుతాయి. ముఖ్యంగా కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అల్సర్ సమస్యలు ఉన్నవారు ఇలా తాగితే వీటి నుంచి బయటపడొచ్చట. అలాగే, ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. వాటిల్లో ఉండే హానికారక క్రిములు, బాక్టీరియా నశిస్తాయి. మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఇది అజీర్తి, మలబద్దకం సమస్యలను దూరం చేస్తుంది. అయితే…

  • లైఫ్ స్టైల్

    రైలు బోగీపై ఉండే ఈ నంబర్ల అర్థం ఏంటో తెలుసా..?

    రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు కొన్ని విషయాలను గమనిస్తుండాలి. మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. రకరకాల అర్థాలు వచ్చే గుర్తులు, నేమ్‌ బోర్డులు, నెంబర్లు ఇలా ఎన్నో ఉంటాయి. కానీ మనం ఎన్నో సార్లు రైల్వే స్టేషన్‌కు వెళ్లినా.. రైల్లో ప్రయాణించినా పెద్దగా పట్టించుకోము. అయితే ప్రతిరోజు వేల సంఖ్యలో రైళ్లు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. రైళ్లను గుర్తించడానికి ఈ నంబర్ లేదా 5 అంకెల కోడ్ ఇస్తుంటారు. రైలు…

  • లైఫ్ స్టైల్

    ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా..? మీ ఇంట్లో ఈ మొక్కలు పెంచితే చాలు.. దెబ్బకి బల్లులు పరార్.

    ఇక బల్లులను దూరంగా ఉంచే మూడవ మొక్క లావెండర్, దాని వాసన చాలా బలంగా ఉంది. ఇది సాధారణంగా పెర్ఫ్యూమ్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ బలమైన వాసన బల్లికి తలనొప్పిని కలిగిస్తాయంట.. కాబట్టి అవి ఎప్పుడూ దాని చుట్టూ తిరగవు. అయితే బల్లులను చాలా వరకు తరిమికొట్టేందుకు ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోండి. బల్లులను వదిలించుకోవడానికి ఇలాంటి ఇంటి చికిత్సలు అద్భుత ఫలితాలనిస్తాయి. కొన్ని మొక్కలు మనకు మంచి వాసనతో…

  • లైఫ్ స్టైల్

    ఒకటే కల పదే పదే వస్తుందా..? అయితే మీకు తొందరలోనే..!

    ప్రతి కల వెనక ఒక అర్థం ఉంటుందంటోంది కలల శాస్త్రం. ప్రతి కల వెనక రాబోయే సమయం గురించి హెచ్చరించే కొన్ని రహస్య ఆధారాలు కూడా ఉంటాయంటున్నారు. అటువంటి కలలను సూచనాత్మక కలలు అంటారు. ఒక వ్యక్తికి మంచి కలలు వస్తే వాటిని ఎవరికీ చెప్పకూడదని గ్రంథాల్లో ఉంది. అయితే మనకు నీరు మరియు ఆహారం కంటే నిద్ర ముఖ్యం. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, నిద్ర యొక్క ప్రధాన విధి…

  • లైఫ్ స్టైల్

    టాటూ వేయించుకుంటున్నారా..! అయితే జాగ్రత్త, మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

    ఫ్యాషన్‌ కోసం ఇంకొందరు వేయించుకుంటారు. రకరకాల గుర్తులు, దేవుళ్ల బొమ్మలు, పదాలు.. ఇలా తమకు నచ్చిన వాటిని పచ్చబొట్టుగా వేయించుకుంటారు. టాటూ వేయించుకున్నప్పుడు చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేకపోతే అలర్జీలు, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు టాటూ వేయించుకోవడం ఫ్యాషన్ గా మారింది. దీని వల్ల ఇమేజ్ పెరుగుతుంది అని.. స్పెషల్ గా చూస్తారు…

  • లైఫ్ స్టైల్

    వామ్మో, నీతా అంబానీ ధరించిన డైమండ్ నక్లెస్ ధర ఎంతో తెలుసా..?

    అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్‌లోని జమ్నా నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నీతా అంబానీ గత కొన్ని రోజులుగా నదితీరో ఈవెంట్‌లలో తన లగ్జరీ లైఫ్ ష్టైల్ ని ప్రదర్శిస్తోంది. గ్రాండ్ చీర, నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే నీతా అంబానీ ధరించిన నెక్లెస్‌లో వజ్రాలు మాత్రమే కాదు రెండు పెద్ద స్క్వేర్ టైప్ లో ‘పచ్చ రాయి’ కూడా పొదిగి ఉన్నాయి. ప్రపంచంలోనే…

  • లైఫ్ స్టైల్

    గాడిద పాల వ్యాపారం చేస్తే భారీ లాభాలు, లీటర్ ధర ఏకంగా రూ.2వేలు, పాల కోసం ఎగబడుతున్న జనం.

    ఈ మధ్య చాలా మంది మంచి ఆరోగ్యం కోసం గాడిద పాలు తాగుతున్నారు. అందుకనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల గాడిద పాల విక్రయం జోరుగా సాగుతోంది. ఈ పాలు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న ప్రచారం ఉంది. అయితే గొర్రెల మందలా ఏదో ఇతరుల్ని ఫాలో అయితే వ్యాపారాల్లో లాభాలు ఏం ఉంటాయ్ చెప్పండి.. కాస్త క్రియేటివిటీ ఉంటేనే ఎక్కడైనా నెగ్గుకురావొచ్చు. అలా తన బుర్రకు పదను పెట్టిన…

  • లైఫ్ స్టైల్

    పిల్లలు ముందు తల్లిదండ్రులు అస్సలు చేయకూడని పనులు ఇవే.

    పిల్లలు సహజంగానే మొహమాటపడతారు. వారు ఇతరుల నుండి చూసే, విన్న వాటిని అనుసరిస్తారు. అందుకే వారి ముందు మనం చేసే ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలి. అయితే సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు పిల్లల ముందే విపరీతంగా కొట్టుకుంటూ మరియు తిట్టుకుంటారు. దీన్ని చూసిన పిల్లలు ఎక్కువగా వాటిని అనుసరించే అవకాశం ఉంది కాబట్టి, పిల్లల ముందు అలా చేయకూడదు. క్రమశిక్షణా రాహిత్యం.. ప్రతి…