గృహజ్యోతి పథకంపై ఇంకా గందరగోళం నెలకొంది. ఇప్పటికీ కొందరికి ఈ పథకం అమలు కావడం లేదు. 200 లోపు యూనిట్లు వాడుతున్నా జీరో బిల్లులు రావడం లేదు. దీనికి సాంకేతిక సమస్యలతో పాటు అనేక కారణాలున్నాయి. దాంతో వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు. అయితే గృహజ్యోతి పథకం కింద తెలంగాణలోని అన్ని అర్హత కలిగిన కుటుంబాలు గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందవచ్చు. ఈ పరిమితి దాటితే…
-
-
రన్‌వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదే సమయానికి ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. దీంతో టేకాఫ్ అవుతున్న ఎయిరిండియా జెట్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే ముంబై ఎయిర్‌పోర్టులో రన్‌వైపై ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుండగా.. అదే రన్‌వేపై ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతోంది. ఈ రెండింటికి మధ్య కేవలం కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ షాకింగ్ ఘటనకు…
-
10 ఏళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోని వారు ఇప్పుడు ఆధార్‌ను రెన్యూవల్ చేసుకోవచ్చు. myaadhaar.uidai.gov.in ద్వారా ఆధార్ నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత మీ పర్మనెంట్-అడ్రస్ డాక్యుమెంట్ అప్ డేట్ చేయవచ్చు. మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసిన వారు మాత్రమే ఆన్లైన్ సిస్టమ్ ఉపయోగించుకోగలరు. ఆధార్ సేవలను త్వరగా పొందాలంటే మొబైల్ నంబర్, ఇమెయిల్ తప్పనిసరిగా ఆధార్‌తో రిజిస్టర్ చేయాలి. అయితే పదేళ్లు దాటిన…
-
దేశంలో ఏడు దశల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సినీ తారలు మెరిశారు. ఇండస్ట్రీలో తమకంటూ మంచి పేరు సంపాదించిన పలువురు నటీనటులు ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మంగళవారం న వెలువడిన ఫలితాల్లో ఘన విజయం అందుకున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 293 సిట్లు మెజార్టీ సాధిస్తే.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని భారత కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఈసారి…
-
ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం కొనసాగుతుంది. ఐఎండీ అంచనా ప్రకారం జూన్ 7న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలకు ముందస్తు వానాకాలం వచ్చింది. ఏటా జూన్ 5వ తేదీ తర్వాత చల్లబడే వాతావరణం ఈసారి ముందుగానే చల్లబడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రోహిణి కార్తీక్ ముందే వాతావరణం చల్లబడింది. తెలంగాణలో రెండు రోజులుగా…
-
ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఓ రేంజ్ లో దంచి కొడుతున్నాయి. బుధవారం ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 31న బీహార్‌లో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని.. అలాగే వేడిగాలులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అయితే రుతుపవనాల రాష్ట్రాన్ని తాకే వరకు ఇదే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. రోహిణి కార్తె ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగింది. మరో మూడు రోజుల పాటు…
-
కొత్త వైరస్ పుట్టుకొచ్చేందుకు అవకాశం 27.5 శాతం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. వాతావరణ మార్పులు, జంతువుల నుంచి మనుషులకు సోకే సామర్థ్యం ఉన్న కొత్త వ్యాధులు పుట్టుకురావడం, అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడం వల్ల కొత్త వైరస్లు పుట్టుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే అధిక మరణాల రేటు, తీవ్రమైన లక్షణాల కారణంగా ఎబోలాను ప్రాణాంతక వైరస్లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ వైరస్ చివరిసారి 2014–16 మధ్య వ్యాపించింది.…
-
వైద్య నిపుణులు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ను తొలిసారిగా గుర్తించి దాదాపు నాలుగు దశాబ్దాలు దాటింది. అయినా ఇప్పటికీ దీనికి కచ్చితమైన చికిత్సలు అందుబాటులోకి రాలేదు. కొన్ని విధానాల ద్వారా ఇన్ఫెక్షన్ను నిరోధిస్తూ, దీని ప్రభావాన్ని తగ్గించగలిగినప్పటికీ.. వ్యాధిని నయం చేయడానికి ఎటువంటి నిర్దిష్ట చికిత్స లేదా టీకాలు మాత్రం రాలేదు. అయితే ‘HIV వైరస్ ను అడ్డుకునేందుకు ప్రతిరోధకాలను ప్రేరేపించే సాధ్యాసాధ్యాలను చూపడంలో ఇది ప్రధాన ముందడుగు’ అని డ్యూక్ హ్యూమన్…
-
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం మరో పారిశ్రామిక వేత్త కుటుంబానికి చెందిన రాధిక మర్చంట్ తో త్వరలో జరగనుంది. ఈ వివాహానికి సంబంధించిన ప్రి వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే అనంత్ అంబానీ.. తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్ ని పెళ్లాడుతున్న విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో…
-
ఈసారి ఏ ఐపీఎల్ మ్యాచ్‌ని చూసేందుకు నటాషా స్టేడియానికి చేరుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఇరువైపుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వాస్తవానికి ఇదే జరిగితే, మొత్తం ఆస్తులపై ప్రభావం ఎంత ఉంటుంది? అది తెలుసుకునే ముందు, హార్దిక్ పాండ్యా నికర విలువ ఎంత ఉందో చెప్పండి. అయితే హార్దిక్ పాండ్యా.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నటాషాతో విడాకులు తీసుకున్నారంటూ…