ఫోన్‌పే, గూగుల్ పే,పేటీఎం,అమెజాన్ పే వంటి యాప్స్ ద్వారా కరెంట్ బిల్ కట్టవద్దని కోరింది. RBI ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం చాలా మంది ఆన్ లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు అయినా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి వాటిని వినియోగించి.. వివిధ రకాల…
-
-
టాలీవుడ్ లో మహేష్ బాబు సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్నారు. ఆయన ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటిస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈసినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. దీని కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను దాదాపు కంప్లీట్ చేశాడు జక్కన్న. అయితే సూపర్ స్టార్ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ ఎంపికలపై ఆసక్తి చూపిస్తుంటారు నెటిజన్స్. ఎప్పుడూ క్యాజువల్ అండ్ స్టైలీష్…
-
తమిళ నటుడైనా కూడా ఎన్నో తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి ఎంతగానో మెప్పించారు. శంఖం, మిర్చి, వంటి సినిమాల్లో హీరోలకు తండ్రిగా నటించి తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువయ్యారు. ఇక బాహుబలి మూవీతో కట్టప్పగా ఆయనకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అయితే దక్షిణాది చిత్రపరిశ్రమలో సహజ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సత్యరాజ్. తెలుగులోనే కాకుండా తమిళంతోపాటు పలు భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో…
-
కాజల్..2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమాలో కథానాయికగా నటించింది. ఈమె 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే.మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. తర్వాత…
-
అర్జున్ షేర్ చేసిన పోస్టులో ఐశ్వర్య- ఉమాపతి మ్యారేజ్ గ్లింప్స్ చూడొచ్చు. ఇందులో ఉమాపతి, ఐశ్వర్య ఎంతో సాంప్రాదయబద్ధంగా కనిపించారు. పెళ్లి మండపాన్ని టాప్ యాంగిల్లో చూపిస్తూ పండితుల వేద మంత్రాలతో వీడియో ప్రారంభం అయింది. అయితే అర్జున్ సర్జా కూతురు నటి ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రామయ్యల పెళ్లి తర్వాత ఓ సంగీత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, స్నేహితులు, సినీ నటులు, నటీనటులు పాల్గొన్నారు. విలాసవంతమైన…
-
శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. గత కొంతకాలంగా లంగ్స్ క్యాన్సర్‌తో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు శిరీష్ భరద్వాజ్. ఇవాళ ఉదయం హైదరాబాద్ ఆస్పత్రిలోనే ఆయన చికిత్స తీసుకుంటూనే శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లు సమాచారం. అయితే మెగా స్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఈరోజు కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ ని ఒక ప్రైవేట్…
-
శ్రీవిద్య 1953 జూలై 24 న భారతదేశంలోని తమిళనాడులో ఉన్న చెన్నైలో, తమిళ చిత్ర హాస్య నటుడు కృష్ణమూర్తి, కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎం.ఎఎల్. వసంతకుమారి దంపతులకు జన్మించింది. ఆమెకు శంకరరామన్ అనే సోదరుడు ఉన్నాడు. ఆమె పుట్టిన సంవత్సరం ఆమె తండ్రి ముఖ కండరాలపై ప్రభావం చూపే ఒక జబ్బు బారిన పడటంతో నటన నుండి విరమించుకోవలసి వచ్చింది. అయితే 1967లో ఆమె కెరీర్ మొదలైంది. మొదటి…
-
తెలుగు, తమిళ సినిమాల హీరోయిన్. ఒకప్పుడు హీరోయిన్ గా, సహాయ నటిగా అలరించింది. ఆవిడే శరణ్య. కాదల్ కవితై సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. నీ మనసు నాకు తెలుసు అనే తెలుగు చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది. అయితే శరణ్య నాగ్ తాజాగా తిరుత్తని లో గల సుబ్రమణ్య స్వామి టెంపుల్ ని సందర్శించింది. ఆ గుడిలో ఆమె మొక్కు తీర్చుకున్నారు. తల నీలాలు అర్పించింది. అలాగే…
-
సినీ నటులు, రాజకీయ నేతలను టార్గెట్ చేసుకొని యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో తనకు తోచిన విధంగా జోస్యాలు చెప్పడం కొంత వరకు వేణు స్వామికి వర్క్ అయ్యాయి. అయితే ఇటీవల కాలంలో పూర్తిగా బెడిసి కొట్టడమే కాకుండా ఏకంగా ఆయన అస్థిత్వానికే ముప్పు తెల్చేలా మారాయి. దాంతో ఆయన జోస్యంలో, జాతకాలు చెప్పడంలో నమ్మకం ఎంత అనే విషయంపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ఇటీవల వేణు స్వామికి వరుస షాక్స్ తగిలాయి.…
-
బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈమె ఇటీవల భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో సందడి చేసింది. తేజస్వని అందం హీరోయిన్స్ ని మించి ఉంది. ఇక ఆ వేడుకలో తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నటసింహం బాలయ్యకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి బ్రాహ్మణి, రెండో అమ్మాయి తేజస్విని.. అబ్బాయి మోక్షజ్ఞ. అయితే ఇదిలాఉంటే అంతకు…