మట్టి కుండలు లేదా సీసాల్లో ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరంలోని సహజమైన మార్గంలో జీవక్రియ మెరుగుపడుతుంది. వేడి వాతావరణం వల్ల జీవక్రియకు వేసవి కాలంలో కాస్తంత ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. జీవక్రియను మెరుగుపరచాలంటే కుండలో నీటిని త్రాగాలి. ఫ్రిజ్ లేదంటే ప్లాస్టిక్, స్టీల్, గాజు సీసాలతో పోలిస్తే మట్టి సీసాలోని పాత్రలో ఉంచిన నీరు సహజంగా చల్లబడుతుంది. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే :మనలో చాలా మంది…
-
-
సబ్జా గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ విత్తనాలను మంచి పరిమాణంలో నీటితో మన ఆహారంలో చేర్చుకున్నప్పుడు, అవి నీటిని పీల్చుకుంటాయి మరియు తద్వారా మన ప్రేగులకు నీటిని లాగడంలో సహాయపడతాయి. ఇది మలం మృదువుగా మారుతుంది మరియు రోజువారీ ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుంది. అయితే ప్రతి రోజు ఉదయం సబ్జా నీరు తాగడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. ఇందులో పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు…
-
బిళ్ళ గన్నేరు అనే మొక్క జౌషధ గుణాలు ఎన్నో.. ఇన్ని మంచి గుణాలు ఉన్నా ఇది.. మధు మేహాన్ని కూడా నియంత్రిస్తుంది.. చాలా మంది దీని పేరు, ఉపయోగాలు తెలియక బ్యూటీ ప్లాంట్ పేరుతో పెంచుతున్నారు. అవును ఇంటి ముందు అందం కోసం పెంచే మొక్కల్లో ఇదొకటి. పింక్, తెలుపు వంటి అనేక రంగులలో వికసిస్తుంది. నిత్య కళ్యాణి ఆకులు, పువ్వులు శతాబ్దాలుగా సాంప్రదాయ ఔషధ చికిత్సలలో ఉపయోగించబడుతున్నాయి. ముఖ్యంగా…
-
ఆక్మెల్లా ఒలేరేసియా అనేది ఆస్టెరేసి కుటుంబంలో పుష్పించే మూలికల జాతి. సాధారణ పేర్లలో పంటి నొప్పి మొక్క , స్జెచువాన్ బటన్లు , పారాక్రెస్ , జంబూ , బజ్ బటన్లు , టింగ్ ఫ్లవర్స్ మరియు ఎలక్ట్రిక్ డైసీ ఉన్నాయి. దీని స్థానిక పంపిణీ అస్పష్టంగా ఉంది, అయితే ఇది బ్రెజిలియన్ అక్మెల్లా జాతి నుండి ఉద్భవించింది. అయితే ఇది ఔషధ గుణాలతో నిండిన మొక్క. అనేక తీవ్రమైన…
-
పసుపును, అల్లం పొడిని కలిపి ఎలా తీసుకోవాలంటే గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, చిటికెడు అల్లం పొడి కలుపుకొని తాగితే ఎంతో మంచిది. అల్లం పొడి లేకపోతే అల్లం తురుమును వేసుకోవచ్చు. లేదా అల్లం రసాన్ని కలుపుకున్నా చాలు. అయితే మన దేశంలో దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో పసుపు ఉంటుంది. అల్లం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఈ రెండు పదార్థాలను ఏ మాంసాహార వంటలోనైనా తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇవి…
-
రక్తహీనత… శరీరంలో ఉన్న ఎర్ర రక్తకణాలు తగ్గిపోతే దానినే రక్తహీనత లేదా ఎనీమియా అంటారు. పైకి కనిపించని తీవ్ర రుగ్మతలలో రక్తహీనత ఒకటి. చూడడానికి ఏ రోగం లేనట్టుగా కనిపించినా మనిషిని లోలోపల తినేసే వ్యాధే ఈ ఎనీమియా. పురుషుల కంటే మహిళలను ఎక్కువగా వేధించే ఈ రక్తహీనతను ముందుగా తెలుసుకోకపోతే అనేక రుగ్మతలకు కారణం అవుతుంది. అయితే హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల.. ఆయాసం, తలనొప్పి, చర్మం పసుపు రంగులోకి…
-
ఈ పండ్లు అరగడానికి చాలా సమయం పడుతుంది. కనుక వీటిని తక్కువ మోతాదులో అనగా రోజుకు 5 నుండి 10 విరిగి పండ్లను మాత్రమే తీసుకోవాలి. అయితే చాలా మంది ఈ విరిగి చెట్టును మన సాంప్రదాయ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారని తెలియదు. ఈ చెట్టు ఆకులు, వేర్లు, బెరడు, పండ్లు, విత్తనాలు అన్ని కూడా యాంటీ బయాటిక్, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను అధికంగా కలిగి ఉంటాయి. అయితే ఈ…
-
అంజీర్ పండ్లలో ఐరన్, కాల్షియం, విటమిన్లు, పొటాషియం, మెగ్నిషియం, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే కార్బొహైడ్రేట్లు, ఫైబర్ కూడా ఉంటాయి. దీని వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. ఉదయాన్నే ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. అంజీర్ చెట్టుకు ఆహారం, ఔషధంగా రెండు విధాలా విలువైన చరిత్ర ఉంది. అయితే అంజీర్ ఆకులతో అద్భుతమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు లభిస్తాయి. అంజీర్ ఆకులను తాజాగా లేదా…
-
పండ్ల రారాజైన మామిడి మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. ఈ పండులో ప్రోటీన్, ఫైబర్, సోడియం, ఫోలేట్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నిజానికి మామిడిని తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. మామిడి పండ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వీటిని అతిగా తింటే మాత్రం…
-
రంగు రంగుల గన్నేరు పూల చెట్లు ఎక్కడంటే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ పూజకి తప్పనిసరిగా పూలు సమర్పిస్తారు. వాటిలో పారిజాతం, గన్నేరు పూలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు పూల చెట్లు ఎటువంటి ప్రదేశంలోనైనా పెరుగుతాయి. అయితే గన్నేరు పువ్వు, కాయలు విషంతో సమానం అని తెలిసిందే. తెలీక ఆ వ్యక్తి వాటిని తినడంతో ప్రాణాలు కోల్పోయాడట. అందుకే.. అక్కడ గుడి పరిసరాల్లోనూ ఆ మొక్కలు…