• తాజా వార్తలు

    కర్నూలు జిల్లాలో వజ్రాలు దొరుకుతున్నాయ్, చిన్న రాయి దొరికినా చాలు, మీ జీవితమే మారిపోతుంది.

    పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా మూడు వజ్రాలు దొరికాయి. దీంతో ఆ అన్నదాతలు తెగ సంబరపడ్డారు. ఆ మూడు వజ్రాల విలువ 20 లక్షల వరకు ఉంటుందని స్థానిక వ్యాపారి అంచనా వేశారు. ఆ రైతులకు డబ్బు అవసరం ఉందో ఏమో 15 తులాల బంగారం ఇస్తే స్థానిక వ్యాపారికి ఇచ్చేశారు. వజ్రాలు దొరికినప్పటికీ తక్కువ ధరకు విక్రయించారు. అయితే రాయలసీమ రతనాల సీమ..అంటారు.. ఇప్పుడు నిజంగా రతనాల సీమ…

  • తాజా వార్తలు

    ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి ప్రేమ గురించి మీకు తెలుసా..? ఆ లక్కీ బాయ్ ఎవరంటే..?

    ఆమ్రపాలి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు. 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమె 39వ ర్యాంక్‌ సాధించారు. తర్వాత ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్‌ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్‌ జిల్లా అర్బన్, రూరల్‌ కలెక్టర్‌గా పనిచేశారు. అయితే యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ గా కాట్ర ఆమ్రపాలి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. విశాఖపట్నంకి చెందిన ఆమ్రపాలి 2010లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష…

  • తాజా వార్తలు

    స్కూల్‌ బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి.? దీని వెనకాల అసలు కారణమేంటంటే..?

    ప్రతి రంగుకు దాని ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఉదాహరణకు ట్రాఫిక్ లైట్ వద్ద స్టాప్ సిగ్నల్ లేదా డేంజర్ సైన్ కోసం ఎరుపు రంగు ఉపయోగిస్తారు. అదే విధంగా స్కూల్ బస్సు పసుపు రంగులో ఉంటుంది. అయితే స్కూలు, కాలేజీ బస్సులు పసుపు రంగులో ఉండడాన్ని మనం గమనించే ఉంటాం. ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశ, విదేశాల్లోనూ ఇదే కోడ్‌ని ఫాలో అవుతుంటారు. అంతేకాకుండా నిర్మాణ రంగంలో ఉనయోగించే జేసీబీలు,…

  • తాజా వార్తలు

    శనివారం రోజున పొరపాటున కూడా ఈ తప్పు చెయ్యొద్దు, చేస్తే శని ఆగ్రహానికి గురికాక తప్పదు.

    శని కృష్ణుడి అవతారంగా నమ్ముతారు, బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం కృష్ణుడు “గ్రహాలలో శని” అని చెప్పాడు. అతన్ని శనీశ్వర్ అని కూడా పిలుస్తారు, దీని అర్థం “శని దేవుడు”, మరియు ఒకరి చర్యల ఫలాలను అందించే పనిగా నియమించబడ్డాడు, తద్వారా హిందూ జ్యోతిష్య దేవుళ్లలో అత్యంత భయంకరమైన వ్యక్తిగా మారాడు. అయితే శనివారం శనిదేవునికి చెందినదని నమ్ముతారు. ఒక వ్యక్తి శని దేవుడిని ప్రసన్నం చేసుకుంటే అతని పనులన్నీ…

  • తాజా వార్తలు

    రైళ్లలో ఏసీ కోచ్ లలో తెల్లటి బెడ్‌షీట్‌లనే ఎందుకు ఇస్తారో తెలుసా..! దాని వెనుక రహస్యం ఇదే.

    రైలులో అయితేనే అన్ని వసతులతో పాటు సేఫ్ జర్నీ ఉంటుందని భావిస్తుంటారు. కుటుంబం అంతా కలిసి ఒక్కచోట కూర్చొని ఎంచక్కా రైలులో ప్రయాణమే చేయొచ్చు. ఉద్యోగం, వ్యాపారం,పర్యాటకం అంటూ నిత్యం కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే భారతీయ రైల్వే తన AC కోచ్‌లలో ఎక్కే ప్రయాణీకులకు బెడ్‌షీట్, బ్లాంకెట్ మరియు దిండును అందజేస్తుంది. ఇందులో బెడ్‌షీట్ మరియు దిండు రంగు ఎప్పుడూ తెల్లగా ఉంటుంది. అయితే రైల్వే…

  • తాజా వార్తలు

    ఇకపై విదేశాల్లో ఉన్నా ‘ఫోన్ పే’, ‘గూగుల్ పే’ వాడొచ్చు, ఎలా వాడలో తెలుసుకోండి.

    ప్రస్తుత రోజుల్లో చిన్న చిన్న దుకాణాలు, రోడ్డు పక్కన టీకొట్టుల్లోనూ యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పంపడం, వారి నుంచి పేమెంట్స్ అందుకోవడానికి అవకాశం లేదు. మన దేశానికి చెందిన లక్షల మంది విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లారు. విదేశాల్లో ఉన్న నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వారు తమ…

  • తాజా వార్తలు

    మహిళలకు శుభవార్త, భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.

    మార్చి, ఏప్రిల్‌ నుంచి బంగారం ధరలు కొండెక్కి కూర్చువడంతో సామన్య ప్రజలు కొనాలంటేనే భయపడుతున్నారు. కాగా, గత పది రోజుల క్రితం కాస్త ధరలు తగ్గి దిగివచ్చిన బంగారం మళ్లీ ఇప్పుడు భారీగా పెరిగిపోయి షాక్‌ ఇస్తుంది. అయితే బంగారం ఇలా ఉన్నట్టుండి పెరిగిపోవడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, పలు దేశాల్లో యుద్దాలు బంగారం, వెండిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే…

  • తాజా వార్తలు

    రాత్రివేళ కుక్కలు ఎందుకు ఏడుస్తాయి..? కుక్కలు అరిస్తే చావు తప్పదా..?

    మీరు గమనించారో లేదో.. అర్థరాత్రి సమయంలో ఒక్కోసారి కుక్కలు గట్టిగా ఏడుస్తూ ఉంటాయి. కుక్కలు అరవడం వేరు.. ఏడ్వడం వేరు. ఆ ఏడుపు మనకు చాలా చిరాకుగా అనిపిస్తూ ఉ:టాయి. కానీ…ఆ ఏడుపు అశుభం అని చాలా మంది నమ్ముతారు. అయితే చెడు జరగబోతుంటే ముందుగానే గుర్తించి కుక్కలు ఏడుస్తాయని కొందరు నమ్ముతుంటే… కొందరు మాత్రం చనిపోయిన వారి ఆత్మలు కనిపించినప్పుడు కుక్కలు ఏడుస్తాయని భావిస్తారు. మీరు గమనించారో లేదో..…

  • తాజా వార్తలు

    మెట్రోలో బెల్లీ డ్యాన్స్‌ తో రెచ్చిపోయిన యువతి. వీడియో వైరల్..!

    ఢిల్లీ మెట్రో కోచ్‌లలో ఇలాంటి వీడియో చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. దీనిపై డిఎంఆర్‌సీ ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండాపోయింది. గత నెలలో మెట్రోలో వీడియోల రికార్డింగ్‌ను నిషేధించింది. మెట్రోలో ప్రయాణించండి.. కానీ న్యూసెన్స్ సృష్టించకండి అంటూ ట్వీట్ చేసింది.అయినా ఫలితం లేకపోయింది. అయితే ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బెల్లీ డ్యాన్స్‌ చేసి వార్తల్లోకెక్కింది. అసభ్యకరంగా డ్యాన్స్‌ చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది.…

  • తాజా వార్తలు

    హ్యాట్సాఫ్, తాగుబోతు భర్తని ప్రభుత్వ ఉద్యోగిగా మార్చిన భార్య.

    ఓ విద్యార్థి 2000 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇంటర్ , డిగ్రీ, పీజీ , బీఈడీ వరుసగా అగ్రస్థానాలలో ఉత్తీర్ణత సాధించాడు. అయితే ఈ విద్యార్థి ప్రతిభ చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని భావించారు. కానీ ఇక్కడ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లుగా ఆ విద్యార్థికి గుమ్మడికాయ అంత…