హీరోయిన్లు కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఇక ప్రస్తుత కాలంలో కూడా వారు వరుస పెట్టి సినిమాలు చేస్తూ భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ప్రియమణి కూడా ఒకరు. అయితే ప్రముఖ నటి ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ ఈ అందాల తారకు మంచి క్రేజ్ ఉంది. పరుత్తి వీరన్ సినిమాకు…
-
-
బేబి మూవీతో సిల్వర్ స్క్రీన్ మీద సంచలనంగా మారింది. ఈ మూవీతో టాలీవుడ్లో ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. తెలుగమ్మాయికి చాలా రోజుల తరువాత ఇలాంటి ఓ భారీ హిట్ రావడం, ఆమె పేరు టాలీవుడ్లో వినిపించడం జరిగింది. అయితే బేబి తరువాత వైష్ణవికి చాలానే ఆఫర్లు వచ్చాయి. అయితే సోషల్ మీడియా ద్వారా చాలా మంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.. అలా వచ్చిన వారిలో…
-
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..రాజ్‌పుత్ పాట్నాలో కృష్ణ కుమార్ సింగ్, ఉషా సింగ్ దంపతులకు జన్మించారు. అతని పూర్వీకుల నివాసం బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఉంది. అతని సోదరీమణులలో ఒకరు మితు సింగ్ రాష్ట్ర స్థాయి క్రికెటర్. 2002 లో అతని తల్లి మరణించారు. అదే సంవత్సరంలో రాజ్‌పుత్ కుటుంబం పాట్నా నుండి ఢిల్లీ వెళ్లింది. అయితే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన అపార్ట్మెంట్లో మరణించి నాలుగు…
-
నివేదాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషలో కూడా పలు సినిమాలలో నటించి భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ. అయితే టాలీవుడ్లో పలు హిట్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ పోలీసులతో గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఇందులో నివేదా కారును చెక్ చేయడానికి పోలీసులు తనను ఆపగా.. తను…
-
కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్‌బాబు 1965 అక్టోబర్ 13న జన్మించాడు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన రమేష్‌బాబు హీరోగా 15కు పైగా సినిమాల్లో నటించి, ఆ తర్వాత నిర్మాతగా మారాడు. నిర్మాతగా తొలి సినిమా అమితాబ్‌బచ్చన్‌తో సూర్యవంశం హిందీ రీమేక్ తెరకెక్కించాడు. అయితే కృష్ణ సుదీర్ఘ సినీ ప్రస్థానం లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు సినిమాను కొత్త పుంతలు…
-
ప్రియాంక చోప్రా ఓ ఈవెంట్ కోసం డైమండ్ నక్లెస్ ధరించగా.. దాని ధర విని అందరూ షాకౌతున్నారు. నీతా అంబానీ, ఇషా అంబానీ జ్యూవెలరీ ధరతో పోటీ పడేలా ఈ డైమండ్ నక్లెస్ ధర పలకడం గమనార్హం. అయితే ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ఈ భామ బాలీవుడ్- హాలీవుడ్ చిత్రాలతో ఎవ్వరి ఊహకు అందని ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు…
-
నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. పెళ్లి తరువాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె ఇటీవలే మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిది. అయితే కాగా 2017లో మెగా…