బిళ్ళ గన్నేరు అనే మొక్క జౌషధ గుణాలు ఎన్నో.. ఇన్ని మంచి గుణాలు ఉన్నా ఇది.. మధు మేహాన్ని కూడా నియంత్రిస్తుంది.. చాలా మంది దీని పేరు, ఉపయోగాలు తెలియక బ్యూటీ ప్లాంట్ పేరుతో పెంచుతున్నారు. అవును ఇంటి ముందు అందం కోసం పెంచే మొక్కల్లో ఇదొకటి. పింక్, తెలుపు వంటి అనేక రంగులలో వికసిస్తుంది. నిత్య కళ్యాణి ఆకులు, పువ్వులు శతాబ్దాలుగా సాంప్రదాయ ఔషధ చికిత్సలలో ఉపయోగించబడుతున్నాయి. ముఖ్యంగా…
-
-
స్త్రీల ఆరోగ్యం పురుషుల ఆరోగ్యం నుండి అనేక విశిష్ట మార్గాల్లో భిన్నంగా ఉంటుంది. మహిళల ఆరోగ్యం అనేది జనాభా ఆరోగ్యానికి ఒక ఉదాహరణ, ఇక్కడ ఆరోగ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ “పూర్తి శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు యొక్క స్థితిగా నిర్వచించింది మరియు కేవలం వ్యాధి లేదా బలహీనత లేకపోవడం మాత్రమే కాదు”. అయితే శరీరం చురుగ్గా పనిచేయాలంటే పౌష్టిక ఆహారం తప్పనిసరి. ఇప్పుడున్న సమాజంలో అంతా ఫాస్ట్…
-
దర్శ గుప్తా భారతీయ నటి. ఆమె ప్రధానంగా తమిళ చలనచిత్రాలు, టెలివిజన్ షోలలో నటిస్తుంది. స్టార్ విజయ్ ఛానెల్‌లో ప్రసారమైన కామెడీ రియాలిటీ టీవీ షో కుకు విత్ కోమాలి లో ఆమె నటనకు ప్రసిద్ధిచెందింది. అంతేకాకుండా రుద్ర తాండవం, ఓ మై గోస్ట్, మెడికల్ మిరాకిల్ సినిమాలతో ఆమె బాగా పేరు తెచ్చుకుంది. అయితే సినీ పరిశ్రమలో నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొంటారు చాలా…
-
టాలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ గత కొన్నిరోజులుగా.. తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అమలాపాల్ కు ఘనంగా సీమంతం వేడుకలు జరిగాయి. అయితే , ఈ వేడుకలనేవి గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించారు. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు అమలా పాల్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే స్టార్ హీరోయిన్…
-
రన్‌వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదే సమయానికి ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. దీంతో టేకాఫ్ అవుతున్న ఎయిరిండియా జెట్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే ముంబై ఎయిర్‌పోర్టులో రన్‌వైపై ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుండగా.. అదే రన్‌వేపై ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతోంది. ఈ రెండింటికి మధ్య కేవలం కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ షాకింగ్ ఘటనకు…
-
కలలనేవీ కేవలం మెదడుకి సంబంధించినవని కొంతమంది చెబితే, ఆత్మకు సంబంధించినవని మరికొందరు చెబుతారు. సైన్స్ చెబుతున్న దాని ప్రకారం కలలుసాధారణంగా మనం నిద్రిస్తున్న సమయంలో, శరీరం రెండు దశల్లోకి వెళుతుంది. మొదటిది, ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ దశ. ఈ దశలో శరీరంలోని అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడులోని ఆలోచనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. రెండోది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్. ఈ దశలో మెదడులోని ఆలోచనలు పూర్తిగా…
-
కృత్రిమంగా పండించినవి తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా రసాయనాలు వేసి పండించిన మామిడి పండ్లు అధికంగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి శరీరానికి కీడు చేస్తాయి. అలాంటి వాటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే మామిడి పండ్లలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ మరియు అనేక యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే రసాయనాలతో పండిన…
-
తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదని, శాంతి చేకూరుతుందని నమ్ముతారు. తాబేలు విష్ణుమూర్తికి సంబంధం ఉంది కాబట్టి శ్రీమహా విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీమీద ఉంటాయి. జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ఈ ఉంగరం ధరించడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుంది. అయితే చాలా మందికి జాతకాలు, రంగు రాళ్లు, ఉంగరాల మీద బీభత్సమైన నమ్మకం ఉంటుంది. రాశికి తగ్గట్టుగా రాళ్ల ఉంగరాలు పెట్టుకుంటే…
-
10 ఏళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోని వారు ఇప్పుడు ఆధార్‌ను రెన్యూవల్ చేసుకోవచ్చు. myaadhaar.uidai.gov.in ద్వారా ఆధార్ నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత మీ పర్మనెంట్-అడ్రస్ డాక్యుమెంట్ అప్ డేట్ చేయవచ్చు. మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసిన వారు మాత్రమే ఆన్‌లైన్ సిస్టమ్ ఉపయోగించుకోగలరు. ఆధార్ సేవలను త్వరగా పొందాలంటే మొబైల్ నంబర్, ఇమెయిల్ తప్పనిసరిగా ఆధార్‌తో రిజిస్టర్ చేయాలి. అయితే పదేళ్లు దాటిన…
-
దేశంలో ఏడు దశల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సినీ తారలు మెరిశారు. ఇండస్ట్రీలో తమకంటూ మంచి పేరు సంపాదించిన పలువురు నటీనటులు ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మంగళవారం న వెలువడిన ఫలితాల్లో ఘన విజయం అందుకున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 293 సిట్లు మెజార్టీ సాధిస్తే.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని భారత కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఈసారి…