మొలకలను తినడం వలన ఎక్కువ క్యాలరీలను పొందకుండానే పోషకాలను పొందవచ్చు. మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం మీ ఆహార ప్రణాళికలో మొలకలను జోడించండి. మొలకలు ఆరోగ్యానికి మంచివే కాక అవి ఎంతో రుచికరమైనవి కూడా. మీ సలాడ్లకు, సూప్లకు, మాంసపు వంటకాలకు, పాస్తాకు మరింత రుచిని జోడించి మీకు ఆకలిని పుట్టిస్తాయి. అయితే బరువు తగ్గడమేకాదు… మొలకలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొలకలు ఆరోగ్యానికి చాలా…
-
-
వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు కూడా పెరుగుతాయి. కానీ ఈ రోజుల్లో యువకులు కూడా కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. వయసుకు ముందే ఎముకలు బలహీనపడతాయి. కీళ్లలోని కుషన్ కోతకు గురికావడం వల్ల నొప్పి తీవ్రమవుతుంది. ప్రాథమికంగా, కుషన్ కోత ఉమ్మడిలోని రెండు ఎముకల మధ్య ఘర్షణకు దారితీస్తుంది. దీనివల్ల నొప్పి తీవ్రమవుతుంది. అయితే వెన్నునొప్పి సమస్య రావడం సర్వ సాధారణం. సరైన భంగిమలో కూర్చోకపోవడం, స్థిరమైన జీవనశైలి వల్ల…
-
సినీ నటులు, రాజకీయ నేతలను టార్గెట్ చేసుకొని యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో తనకు తోచిన విధంగా జోస్యాలు చెప్పడం కొంత వరకు వేణు స్వామికి వర్క్ అయ్యాయి. అయితే ఇటీవల కాలంలో పూర్తిగా బెడిసి కొట్టడమే కాకుండా ఏకంగా ఆయన అస్థిత్వానికే ముప్పు తెల్చేలా మారాయి. దాంతో ఆయన జోస్యంలో, జాతకాలు చెప్పడంలో నమ్మకం ఎంత అనే విషయంపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ఇటీవల వేణు స్వామికి వరుస షాక్స్ తగిలాయి.…
-
బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈమె ఇటీవల భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో సందడి చేసింది. తేజస్వని అందం హీరోయిన్స్ ని మించి ఉంది. ఇక ఆ వేడుకలో తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నటసింహం బాలయ్యకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి బ్రాహ్మణి, రెండో అమ్మాయి తేజస్విని.. అబ్బాయి మోక్షజ్ఞ. అయితే ఇదిలాఉంటే అంతకు…
-
RIP అనేది ఒక షార్ట్ వర్డు అయినప్పటికీ ఇప్పుడు ఇది ఒక పదం గా వాడేస్తున్నారు. ఇంతకీ ఇక RIP అర్థం ఏమిటి అంటే ఎవరైనా మరణించిన తర్వాత సంబంధీకులు ఇక ఈ పదం ద్వారా తమ బాధను వ్యక్తపరుస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉంటారు.. ఈ అర్థం కొంతమందికి తెలుసు. అయితే RIP అనేది షార్ట్ వర్డ్ అయినప్పటికీ, ఇప్పుడు అది ఒక పదంగా వాడుతున్నారు.చాలా…
-
టాయిలెట్ సీటులో 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు కూర్చోవడం ఆరోగ్యానికి చాలా డేంజర్. టాయిలెట్ సీటులో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇధి సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే మనలో చాలా మంది రోజుకు ఎన్నిసార్లు టాయిలెట్ వెళ్తారో వారికే గుర్తుండదు. కొందరు గంటకు ఒకసారి వెళ్తే మరికొందరు రోజులో చాలా తక్కువ సార్లు మాత్రమే మూత్రవిసర్జన చేస్తారు. మూత్ర విసర్జన మన శరరీ…
-
పొద్దున్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వల్ల 24 శాతం శరీరం మెటబాలిజం పెరుగుతుందని, తద్వారా ఇది బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పరగడుపున నీరు త్రాగడం వల్ల రక్త కణాలు శుద్ధి అవుతాయని, తద్వారా శరీరంలోని మలినాలు తొలగిపోతాయని చెబుతున్నారు. అయితే నిద్రలేవగానే పళ్లు తోముకోకుండా నీళ్లు తాగితే ఈ లాలాజలం ఆ నీళ్లతో పాటు పొట్టలోకి వెళ్లి అందులోని బాక్టీరియా యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల…
-
ఎస్. ఎస్. రాజమౌళి 1973 అక్టోబరు 10న జన్మించారు తెలుగు చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఇతని పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క…
-
అఖిల్ కు కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు చిత్ర షూటింగ్ వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ అఖిల్ కి తీవ్ర గాయాలేమి కాలేదని ఈనెల 10 నుండి తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. దాంతో షూటింగ్ వాయిదా పడిందన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అయితే అక్కినేని నటవారసుడు అఖిల్.. హీరోగా నిలదొక్కుకోవడానికి పడుతున్న తంటాలు అంతా ఇంతా కాదు. పోనీ…
-
డబ్బుతో ఎప్పుడు ఎవరికి అవసరం పడుతుంతో చెప్పలేం. చేతిలో డబ్బులు లేనప్పుడు ఏదైనా అత్యవసరం ఏర్పాడితే అప్పుడు ఇతరుల నుంచి అప్పు తీసుకోవాలి. లేదంలే బ్యాంక్ నుంచి లోన్ పొందాలి. బ్యాంకులు కొంత వడ్డీ రేటుకు రుణాన్ని అందిస్తాయి. బ్యాంక్ లోన్ తీసుకున్న వారు నిర్ణీత గడువులోగా దాన్ని తిరిగా చెల్లించాలి. అయితే మహిళలకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం అదిరే తీపికబురు అందించింది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా…