ఎవరైనా పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే వాళ్లు కచ్చితంగా పెళ్ళి తరువాత తన భార్య తో ఆనందం గా ఉండాలి అనుకుంటారు.కాని ప్రతి సారీ మనంఅనుకున్నట్టు జరగదు కదా. చాలా మంది పెళ్ళి అయిన కొన్ని రోజులకే విడిపోయారు. మరి కొంత మంది పెళ్ళి అయిన కొన్నిరోజులకే ఇలాంటివి మనం ఎన్నో చూసాం మీరు మీ జీవితం ఇలా కాకూడదు అనుకుంటే మీరు కచ్చితంగా ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని మాత్రం కచ్చితంగా చేసుకోకండి, అయితే ఏ అమ్మాయికైనా లేదంటే అబ్బాయికైనా వారి వివాహం చేసుకునే భాగస్వాములు మంచి వారై ఉండాలని అనుకుంటారు.
మంచి భర్త కావాలని, మంచి భార్య దొరకాలని కలలు కంటుంటారు. అలా మంచి లక్షణాలున్న భాగస్వామి దొరికితే జీవితం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా మగాళ్లు పెళ్లి చేసుకునే సమయంలో ఈ 3 లక్షణాలున్న అమ్మాయిలను అసలు పెళ్లి చేసుకోరాదని నిపుణులు అంటున్నారు. అబ్బాయిలతో గడిపే అమ్మాయి..కొంతమంది అమ్మాయిలు ఎక్కువ సమయాన్ని అబ్బాయిలతో గడుపుతూ ఉంటారు. అంటే ఏదైనా ఆఫీస్ కానీ ఇతర వర్కుల్లో కానీ అందరూ అమ్మాయిలు ఒక దగ్గర ఉంటే, ఇలాంటి అమ్మాయిలు మరో దగ్గర అబ్బాయిలతో చనువుగా ఉంటారు.
ఇలాంటి అమ్మాయిలు ఎక్కువగా తప్పు చేసే అవకాశం ఉంటుందని, కాబట్టి ఈ స్త్రీలకు అబ్బాయిలు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. తరచూ ఫోన్లో చాటింగ్ చేసే స్త్రీ..సాధారణంగా ఉద్యోగం ఇతర వ్యాపారాలు చేసే స్త్రీలు వర్క్ టైం లో ఫోన్లను వాడుతూ ఉంటారు. కానీ కొంతమంది స్త్రీలు ఎలాంటి ఉద్యోగం చేయకున్నా ఏ పని లేకున్నా ఎప్పుడు ఫోన్ లోనే చాటింగ్ చేస్తూ, ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి స్త్రీల పట్ల అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వారిని అస్సలు పెళ్లి చేసుకోకూడదని అంటున్నారు.
ఫోన్ నెంబర్స్ మార్చే స్త్రీ.. కొంతమంది అమ్మాయిలు తరచుగా ఫోన్ నెంబర్లు మారుస్తూ ఉంటారు. ఇలాంటి అమ్మాయిలు మహా డేంజర్ అని నిపుణులు అంటున్నారు. కారణాలు లేకుండా ఏ అమ్మాయి తరచూ ఫోన్ నెంబర్లు మార్చదు. ఇతర వ్యక్తులతో ఎక్కువగా రిలేషన్స్ మెయింటైన్ చేసే అమ్మాయిలే తరచూ ఫోన్ నెంబర్లు మారుస్తారట. వీరు సిమ్ కార్డు మార్చినంత ఈజీగా అబ్బాయిలను నమ్మిస్తూ, మారుస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.