మట్టి కుండలు లేదా సీసాల్లో ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరంలోని సహజమైన మార్గంలో జీవక్రియ మెరుగుపడుతుంది. వేడి వాతావరణం వల్ల జీవక్రియకు వేసవి కాలంలో కాస్తంత ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. జీవక్రియను మెరుగుపరచాలంటే కుండలో నీటిని త్రాగాలి. ఫ్రిజ్ లేదంటే ప్లాస్టిక్, స్టీల్, గాజు సీసాలతో పోలిస్తే మట్టి సీసాలోని పాత్రలో ఉంచిన నీరు సహజంగా చల్లబడుతుంది. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే :మనలో చాలా మంది…
-
-
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని రోజు వారీ ఆహారంలో చేర్చుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.. ముఖ్యంగా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లం శ్వాసకోశంలోని అన్ని విషపదార్ధాలను బయటకు పంపుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఊపిరితిత్తులు…
-
విపరీతంగా నూనె వాడకం, వేపుడు పదార్థాలను తినడం, కూల్ డ్రింక్స్, వల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగిపోతుందని, ఫలితంగా ఒబేసిటీ బారినపడి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఊబకాయం వస్తుంది, ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కండరాల నొప్పులు, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం, గుండె…
-
చిరుధాన్యాల్లో కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, విటమిన్-బి-6, 3, కెరోటిన్, లెసిథిన్ మొదలైన మూలకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిరుధాన్యాలు శరీరంలో ఉండే ఎసిడిటీని అంటే యాసిడ్‌ను తొలగిస్తుంది. ఎసిడిటీ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో చిరుధాన్యాలు వాడకం చాలా ఎక్కువ అయింది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.…
-
50 శాతం ఆల్కహాలు తీసుకొని దాంట్లో కాటన్ ముంచి బొడ్డులో పెట్టుకుంటే సరిపోతుంది. మొదటి సారి కొద్దిగా కాటన్ తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ ఆల్కహాల్లో డిప్ చేసి కేర్ ఫుల్ గా బొడ్డులో పెట్టుకోవాలి. తర్వాత దానిమీద ఒక శుభ్రమైన క్లాత్ ను కవర్ చేయాలి. అయితే ఆల్కహాలులో ముంచిన దూదిని బొడ్డులో పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా..ఇప్పుడు మనం చెప్పుకొనే వైద్య ప్రక్రియ మంచి ఫలితాలను ఇవ్వటమే కాకుండా….మనం…
-
ఈరోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని ఎక్కువగా పట్టించుకోవడం లేదు. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సరైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. అయితే షుగర్ పేషెంట్లు ఆహారం, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా శరీరంలో షుగర్ లెవల్ పెరిగిపోవచ్చు. రక్తంలో చక్కెర శాతం సడన్‌గా పెరగడాన్ని…
-
బయటతినే ఈ పానీపూరీలు ఆరోగ్యానికి మంచిది కాదని అందరూ అంటారు. అయితే వారు తయారు చేసి విధానంలో నాణ్యత లేకపోవడం వారు ఈ మాటలు అంటుంటారు. నిజానికి పానీపూరీ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పానీపూరీలో ఉండే బంగాళాదుంప, చింతపండు, ఉల్లిపాయ, చిక్పీస్ తో పాటుగా మసాలా దినుసులు ఆరోగ్యానికి మేలే తప్ప, హానీ చేయవని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే పానీపూరీ ఎంత రుచికరంగా ఉంటుందో, అందులోని…
-
తరచుగా ప్రజలు తమ ఇంటిని అలంకరించేందుకు అనేక రకాల మొక్కలు, పూలు, చెట్లు మొదలైన వాటిని నాటుతారు. ఇది ఇంట్లో సానుకూల వైబ్‌లను తెస్తుంది. అంతే కాకుండా ఇంటి అందం కూడా పెరుగుతుంది. తోటమాలి కూడా తమ ఇళ్లలో అనేక రకాల చెట్లను నాటుతారు, అయితే ఇంటి దగ్గర కొన్ని చెట్లను నాటడం వల్ల పాములు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అయితే మహిళలు తమకు ఇష్టమైన సీరియల్స్‌ని ఆదరిస్తారు.…
-
ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమిలో వాలంటీర్ల పాత్ర కూడా ఉందన్నట్లుగా పలువురు వైసీపీ నేతలు స్పందించారు. కట్ చేస్తే… ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఉంది. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పెన్షన్ ఈ రోజు పంపిణీ చేస్తున్నారు. అయితే వాలంటీర్ల కొనసాగింపు పై త్వరలో ఒక నిర్ణయం ఉంటుందని మంత్రులు చెప్పుకొస్తున్నారు.అయితే ఈరోజు పెన్షన్ల పంపిణీ సందర్భంగా సీఎం చంద్రబాబు దీనిపై ఒక క్లారిటీ…
-
ఫోన్‌పే, గూగుల్ పే,పేటీఎం,అమెజాన్ పే వంటి యాప్స్ ద్వారా కరెంట్ బిల్ కట్టవద్దని కోరింది. RBI ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం చాలా మంది ఆన్ లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు అయినా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి వాటిని వినియోగించి.. వివిధ రకాల…