వేడి వేడిగా టీ, కాఫీలు పడాల్సిందే. ఆ రెండూ లేకుండా…చాలా మందికి అసలు రోజు మొదలుకాదు. అవి తాగకపోతే… వారికి విపరీతమైన తలనొప్పి, నీరసం లాంటివి కూడా వస్తూ ఉంటాయి. అయితే… కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే మీరు ఒక నెల పాటు కాఫీ తాగడం మానేస్తే, కెఫీన్ లేకపోవడం వల్ల తలనొప్పి, అలసట మొదలైన ఉపసంహరణ లక్షణాలను మీరు…
-
-
నివేదాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషలో కూడా పలు సినిమాలలో నటించి భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ. అయితే టాలీవుడ్‌లో పలు హిట్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ పోలీసులతో గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇందులో నివేదా కారును చెక్ చేయడానికి పోలీసులు తనను ఆపగా.. తను…
-
ప్రతి కల వెనక ఒక అర్థం ఉంటుందంటోంది కలల శాస్త్రం. ప్రతి కల వెనక రాబోయే సమయం గురించి హెచ్చరించే కొన్ని రహస్య ఆధారాలు కూడా ఉంటాయంటున్నారు. అటువంటి కలలను సూచనాత్మక కలలు అంటారు. ఒక వ్యక్తికి మంచి కలలు వస్తే వాటిని ఎవరికీ చెప్పకూడదని గ్రంథాల్లో ఉంది. అయితే మనకు నీరు మరియు ఆహారం కంటే నిద్ర ముఖ్యం. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, నిద్ర యొక్క ప్రధాన విధి…
-
వందలాది మంది భక్తుల సమక్షంలో, సుబ్రమణ్య స్వామికి హారతి ఇస్తున్న సమయంలో నెమలి గర్భగుడి ముందు సందడి చేసింది. సుబ్రమణ్య స్వామి విగ్రహానికి హారతి ఇచ్చిన తర్వాత పండితులు నెమలికి సైతం హారతి ఇచ్చారు. అంత మంది భక్తులు ఉన్నా నెమలి అక్కడి నుంచి కదలకుండా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చూసిన భక్తులంతా ఇది ఆ భగవంతుడి లీల అంటున్నారు. అయితే తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలోని…
-
ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఓ రేంజ్ లో దంచి కొడుతున్నాయి. బుధవారం ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 31న బీహార్‌లో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని.. అలాగే వేడిగాలులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అయితే రుతుపవనాల రాష్ట్రాన్ని తాకే వరకు ఇదే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. రోహిణి కార్తె ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగింది. మరో మూడు రోజుల పాటు…
-
కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్‌బాబు 1965 అక్టోబర్ 13న జన్మించాడు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన రమేష్‌బాబు హీరోగా 15కు పైగా సినిమాల్లో నటించి, ఆ తర్వాత నిర్మాతగా మారాడు. నిర్మాతగా తొలి సినిమా అమితాబ్‌బచ్చన్‌తో సూర్యవంశం హిందీ రీమేక్ తెరకెక్కించాడు. అయితే కృష్ణ సుదీర్ఘ సినీ ప్రస్థానం లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు సినిమాను కొత్త పుంతలు…
-
కొత్త వైరస్ పుట్టుకొచ్చేందుకు అవకాశం 27.5 శాతం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. వాతావరణ మార్పులు, జంతువుల నుంచి మనుషులకు సోకే సామర్థ్యం ఉన్న కొత్త వ్యాధులు పుట్టుకురావడం, అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడం వల్ల కొత్త వైరస్‌లు పుట్టుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే అధిక మరణాల రేటు, తీవ్రమైన లక్షణాల కారణంగా ఎబోలాను ప్రాణాంతక వైరస్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ వైరస్ చివరిసారి 2014–16 మధ్య వ్యాపించింది.…
-
వైద్య నిపుణులు హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను తొలిసారిగా గుర్తించి దాదాపు నాలుగు దశాబ్దాలు దాటింది. అయినా ఇప్పటికీ దీనికి కచ్చితమైన చికిత్సలు అందుబాటులోకి రాలేదు. కొన్ని విధానాల ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తూ, దీని ప్రభావాన్ని తగ్గించగలిగినప్పటికీ.. వ్యాధిని నయం చేయడానికి ఎటువంటి నిర్దిష్ట చికిత్స లేదా టీకాలు మాత్రం రాలేదు. అయితే ‘HIV వైరస్ ను అడ్డుకునేందుకు ప్రతిరోధకాలను ప్రేరేపించే సాధ్యాసాధ్యాలను చూపడంలో ఇది ప్రధాన ముందడుగు’ అని డ్యూక్ హ్యూమన్…
-
సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే పోషకాహారంతో పాటు రోజూ తగినంత నీళ్లు తాగడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది, పోషకాలు శరీరంలో కదులుతాయి, వ్యర్థాలు తొలగిపోతాయి. నిపుణులు రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు లేదా 250 మిల్లీలీటర్ల చొప్పున మొత్తం ఎనిమిది గ్లాసులు తాగాలని సిఫార్సు చేస్తున్నారు. అయితే ఎలాంటి సమస్య లేకుండా మీకు తలనొప్పి వస్తే మీ శరీరంలో నీరు…
-
ఫ్యాషన్ కోసం ఇంకొందరు వేయించుకుంటారు. రకరకాల గుర్తులు, దేవుళ్ల బొమ్మలు, పదాలు.. ఇలా తమకు నచ్చిన వాటిని పచ్చబొట్టుగా వేయించుకుంటారు. టాటూ వేయించుకున్నప్పుడు చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేకపోతే అలర్జీలు, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు టాటూ వేయించుకోవడం ఫ్యాషన్ గా మారింది. దీని వల్ల ఇమేజ్ పెరుగుతుంది అని.. స్పెషల్ గా చూస్తారు…